నటి పవిత్ర లోకేష్ చేసే పనులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మరీ..!!

murali krishna
సినీ ఇండస్ట్రీలో మొన్నటి వరకు పవిత్ర లోకేష్ పేరు ఎంతలా మారుమ్రోగిందో మన అందరికీ బాగా తెలిసిన విషయమే. ఒక నటిగా కంటే ఈమె పేరు సీనియర్ నరేష్ కారణంగా బాగా పాపులారిటీని దక్కించుకుంది.
అప్పటికే మూడు పెళ్లిళ్లు అయిపోయిన నరేష్ తో.. పెళ్లి అయ్యి భర్త , పిల్లలు ఉన్న పవిత్ర లోకేష్ సహజీవనం చేయడం ఎంత పెద్దగా దుమారం రేపినా సంగతి మనకు తెలిసిన విషయమే. అంతే కాదు సహజీవనం చేస్తున్నాము.. సపోర్ట్ చేయండి అంటూ కూడా మీడియం ముందు ధైర్యంగా అడిగేసింది. ఇక వీరిద్దరూ బెంగళూరులో ఒక హోటల్లో ఉండగా ఏకంగా నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతికి అడ్డంగా దొరికిపోవడం .. ఆమె పవిత్రను చెప్పుతో కొట్టపోవడం అన్నీ కూడా మనం చూసాం . మీడియాలో కథనాలు కథనాలుగా ఇవి చాలా బాగా వైరల్ అయ్యాయి.

ఏమైందో తెలియదు కానీ గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ బయట కనిపించడం మానేశారు. మరొకవైపు నరేష్ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడని .. పవిత్రను పట్టించుకోవడం లేదనే కామెంట్లు కూడా తెగ వినిపిస్తున్నాయి.. ఇకపోతే గతంలో పవిత్ర లోకేష్ క్యాస్టింగ్ కౌచ్ పైన చేసిన కామెంట్లు ఇప్పుడు మరొకసారి బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఆమె ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి రంగంలో కూడా ఉంది . మగవాళ్ళు ఆడవాళ్లను వాడుకోవడం అనేది  ఒక ప్రకృతి ధర్మం. అది చాలా సున్నితమైన అంశం. దాన్ని పెద్దది చేసి  ఎవరూ చూడడం మంచిది కాదు.. క్యాస్టింగ్ కౌచ్ ను ఉపయోగించుకొని చాన్సులు రాబట్టుకోవడం అనేది నా దృష్టిలో పెద్ద తప్పు కాదు ..ఈ సమాజంలో చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి.
వీలైతే వాటిపై మాట్లాడండి.. అంతేకానీ ఎవరి ఇష్ట ప్రకారం వారు చేసుకునే పనిమీద కాదు అంటూనే.. అవకాశాల కోసం పడుకుంటే తప్పులేదు అంటూ మరో హాట్ బాంబు పేల్చింది ఈ  ఆంటీ. ముఖ్యంగా ఈమె చేసిన మాటలపై అప్పట్లో  బాగానే విమర్శలు వచ్చాయి. అంతేకాదు పవిత్ర లోకేష్ అలాంటి పనులు చేస్తుంది కాబట్టే ప్రతి ఒక్కరికి ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తోందంటూ కూడా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్ మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: