నాన్నలో ఆ విషయం అస్సలు నచ్చదు.. విష్ణు కామెంట్స్ వైరల్...!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబాలలో మంచు కుటుంబం ఒకటి. మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా నిర్మాతగా కొనసాగుతూ అంచలంచలుగా ఇండస్ట్రీలో ఎదిగారు.ఈ విధంగా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న కూడా అడుగు పెట్టారు.ఇలా ఈ ముగ్గురు పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇకపోతే చాలా రోజుల తర్వాత మంచు విష్ణు ఈషాన్ సూర్య దర్శకత్వంలో అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం జిన్నా. పాయల్ రాజ్ పుత్ స న్నీలియోన్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా అక్టో బర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వ హిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రvమాలలో భాvగంగా మంచు విష్ణు సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇకపోతే తాజాగా ఈ సిని మా హైదరాబాదులో ఘ నంగా ప్రీరిలీజ్ వేడుకను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగం గా మంచు విష్ణు సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా తన కూతుర్లు ఆరియనా,వివియా నాలకు ఈ సినిమాలో పాట పాడే అవకాశం కల్పించిన సంగీత ద ర్శకుడు  అనూప్ రూబెన్స్ కి ప్ర త్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక తన తండ్రి గురించి మా ట్లాడుతూ నాన్న గారిలో తన కోపం అంటే ఏమాత్రం నచ్చద ని ఈ సందర్భంగా మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు గురించి చేసినvటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: