మెగాస్టార్ మూవీలో రవితేజ పేరు ఇదేనా?

Satvika
తెలుగు అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్‌ఫాదర్‌ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు..మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ మంచి హిట్ అందుకుంది. దసరా కానుకగా విడుదలైన ఈ బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తో దూసుకుపోతోంది.. గతంలో వచ్చిన ఆచార్య భారీ డిజార్డర్ అయిన సంగతి తెలిసిందే..ఆ డైలమా నుంచి ఇప్పుడు చిరు ఫ్యాన్స్ బయటకు వచ్చారు..ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా గాడ్‌ఫాదర్‌ సినిమా నే వినిపిస్తోంది.



మలయాళ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించాడు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ లో మెగాస్టార్ సిస్టర్ గా నటించి అలరించారు. ఇక ఈ తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ అనే చేస్తున్నారు. ఈ తమిళ్ లో మంచి విజయం సాధించిన వేదాళం మూవీకి రీమేక్ గా వస్తోంది. ఈ లో కీర్తిసురేష్ మెగాస్టార్ సిస్టర్ పాత్రలో నటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ తర్వాత యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు చిరు.



ఈ సినిమా లో వాల్తేరు వీరయ్య అనే చేస్తున్నారు. ఈ పక్కా మాస్ మసాలా మూవీగా రానుంది. ఈ లో కీలక పాత్రలో మాస్ మహారాజ రవితేజ నటించనున్నాడు. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన మోషన్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ లో చిరంజీవి మత్యకారుడిగా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ లో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే రవితేజ ఏ పాత్రలో కనిపించనున్నడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.తాజాగా ఆ పాత్రకి సంబంధించి మరో అప్ డేట్ వైరల్ అవుతోంది. రవితేజ వైజాగ్ రంగారావు అనే పాత్రతో కనిపించనున్నారుట. రవితేజ ఈ లో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. రవితేజ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడా? వీరయ్యకి సోదరుడిగా రంగారావు పాజిటివ్ గా కనిపిస్తాడా? అన్నది తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే. త్వరలోనే ఈ నుంచి క్రేజీ అప్డేట్ రానుంది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: