హాట్ హాట్ నడుము అందాలతో కుర్రకారుడు మైమరపిస్తున్న కేతిక శర్మ..!

Pulgam Srinivas
మోస్ట్ గ్లామరస్ బ్యూటీ లలో ఒకరు అయినటు వంటి కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రొమాంటిక్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ మొదటి మూవీ లొనే తన హాట్ హాట్ చందాలతో ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుంది.
 

ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ లక్ష్య ,  రంగ రంగ వైభవంగా అనే తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ హాట్ స్కిన్ షో తో ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహించి ,  ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే కేతిక శర్మ ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
 

ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: