ఇందిరా దేవి మరణం పట్ల చిరంజీవి దిగ్బoతి...'గాడ్ ఫాదర్ ' ఎఫెక్ట్ అవుతుందా...!!

murali krishna
ఈ రోజు టాలీ వుడ్ లో మరో షాకిం గ్ విషాదం చోటు చేసు కున్న సంగ తి తెలిసిం దే. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి, సూపర్ స్టార్ మహేష్ కృష్ణ గారి భార్య అయి నటు వంటి ఇందిరా దేవి గారు ఈరోజు ఉదయం కన్ను మూయడం తెలుగు సినిమా దగ్గర తీరని విషాదం గా మారింది.
దీనితో తెలుగు లో అనేక మంది సినీ ప్రము ఖులు ఈ వార్త పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తుండ గా ఇప్పుడు సీని యర్ స్టార్ నటుడు మెగా స్టార్ చిరం జీవి కూడా ఈ విషాద ఘటన పై స్పం దించారు. “శ్రీమతి ఇందిరా దేవి గారు స్వర్గస్తు లయ్యారు అనే వార్త ఎంతో కలచి  వేసింది.
ఆ మాతృ దేవత ఆత్మ కి శాంతి చేకూ రాలని కోరు కుంటూ , సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోద రుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యు లందరి కీ నా ప్రగాఢ సాను భూతి ని తెలియ చేస్తున్నాను.” అని చిరు సంతా పం వ్యక్తం చేశారు. అయితే టాలీ వుడ్ లో ఇది ఊహిం చని ఘటన అది కూడా పెద్ద హీరో విషయం లో కావడం షా కింగ్ అని చెప్పాలి.
మరి ఈరోజు అయితే మెగా స్టార్ నటిం చిన గాడ్ ఫాదర్ తాలూ కా గ్రాండ్ ఈవెంట్ ఉంది. ఈ విషాదం లో వీరు సంబ రాలు చేసు కుంటా రా అనేది ఇప్పుడు ప్రశ్న గా మారింది. దీని తో గాడ్ ఫాదర్ ఈవెంట్ ఆపు తారా అనే టాక్ మొద  లైంది కానీ అధికా రిక అప్డేట్ అయితే ఏది ఇప్పటి వరకు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: