స్విమ్ డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోస్తున్న అమలాపాల్..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపు ను తెచ్చుకొని ,  ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికీ అనేక మూవీ లలో నటించిన అమలా పాల్ ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త వెనకబడిపోయింది.
 

ఇది ఇలా ఉంటే అమలా పాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోషూట్ లను నిర్వహిస్తూ ,  ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారుని హీటెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన అనేక హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా సందర్భాలు అనేకం ఉన్నాయి.
 

కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుగుమ్మ వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హార్ట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోషూట్ ను చేసి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు నెటింటా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా మరో సారి అమలా పాల్ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. స్విమ్ సూట్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని ,  అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో అమలా పాల్ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: