సెన్సార్ ను పూర్తి చేసుకున్న ఘోస్ట్..ఆ సీన్స్ హైలెట్..

Satvika
ఇటీవల బంగర్రాజు సినిమాతో మంచి టాక్ ను అందుకున్న అక్కినేని నాగర్జున ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.కుర్ర హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే బంగార్రాజు తో మంచి హిట్ అందుకున్నాడు. అలాగే బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర లో కీలక పాత్ర నటించిన విషయం తెలిసిందే..ఓవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ ల్లో నటిస్తూనే మరోవైపు యాక్షన్‌ చిత్రాల్లో మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాకు ది ఘోస్ట్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ ను తెరకెక్కిస్తున్నారు.

ప్రవీణ్‌ దర్శకత్వంలో వచ్చిన గరుడ వేగ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే కథాంశంతో వస్తోన్న ‘ది ఘోస్ట్‌’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతోంది..తాజాగా ఈ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల ఈ కు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైన్ మెంట్ గా ఈ తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ పై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా ఇంటర్వెల్ కు ముందు సన్నివేశాలు, ఇంటర్వెల్ తర్వాత సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని టాక్. ఈ లో ఏకంగా 12 యాక్షన్ సీన్లు ఉన్నాయని కుడా అంటున్నారు. ఇదిలా ఉంటే ఇందులో నాగ్‌ ఒక రా ఏజెంట్‌ పాత్రలో నటిస్తున్నారు. కష్టాల్లో ఉన్న అక్కను కాపాడడానికి విక్రమ్‌ (నాగార్జున) ఎలాంటి సాహసాలు చేయాల్సి వచ్చింది. అసలు వారిని కిడ్నాపర్లు, గ్యాంగ్‌స్టర్‌లు ఎందుకు చంపాలనుకున్నారు. అన్న కథాంశంతో ఈ ను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది..మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: