నడుము అందాలతో మైమరిపిస్తున్న సురభి..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ సురభి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించినది తక్కువ మూవీ లే అయినప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుత మైన క్రేజ్ ను ,  ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని ఈ ముద్దు గుమ్మ సంపాదించుకుంది. సురభి ,  శర్వానంద్ హీరో గా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు మూవీ లలో నటించి తెలుగు సినీ ప్రేమికులను అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సురభి సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా కొన్ని రోజుల గతమే సురభి పింక్ కలర్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ని ధరించి , తన ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు నెటింటా వైరల్ గా మారాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా మరో సారి సురభి తన సోషల్ మీడియా లో ఒక హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో సురభి అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన చేతులను పైకి పెట్టి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటో కి స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: