రామ్ చరణ్ ఐటమ్ గర్ల్.. ఇంతమందితో ఎఫైర్ నడిపిందా?

praveen
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హీరో హీరోయిన్లకు సంబంధించిన రిలేషన్ షిప్లకు సంబంధించిన వార్తలు ఎప్పుడు వైరల్ గా మారిపోతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లు అయితే తమ సినిమాలతో కాకుండా ఎక్కువగా రిలేషన్షిప్ లతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక అలాంటి హీరోయిన్లలో కిమ్ శర్మ కూడా ఒకరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాలో ఐటమ్ గర్ల్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడు 2000 సంవత్సరంలో బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.తర్వాత చాలా సినిమాల్లోనే నటించింది.  ఈ అమ్మడు బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.

 ఇకపోతే కిమ్ శర్మ లవ్ అఫైర్లు నడిపించిన వాళ్ళ లిస్ట్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రీడాకారుల దగ్గర నుంచి బిజినెస్ మాన్లు స్టార్ హీరోల వరకు ఎవరిని వదలకుండా అందరితో రిలేషన్ షిప్ లో కొనసాగింది ఈ మద్దుగుమ్మ. ఇక ముందుగా పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఆ తర్వాత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ ఫేస్ తో ప్రేమలో పడిపోయింది. ఈ ప్రేమ కోసం కిమ్ శర్మ కెన్యా భర్తకు విడాకులు ఇస్తే లియాండర్ ఫేస్ భార్యకు విడాకులు ఇచ్చేసాడు.

 కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ కొన్నాళ్లకే బ్రేక్ అయింది. ఇక గతంలో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కూడా ప్రేమలో కొనసాగింది ఈ ముద్దుగుమ్మ. వీరిద్దరూ పార్టీలకు చట్టపట్టలేసుకొని తిరిగిన ఫోటోలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారిపోయాయ్. చివరికి వీరి రిలేషన్షిప్ కూడా బ్రేక్ అయింది. ఇక మొదట వ్యాపారవేత అలీ పుంజానితో లవ్ ఎఫైర్ నడిపింది. అతని పెళ్లి చేసుకుంది. అతను కెన్యాకు చెందిన వ్యాపారి కావడం గమనార్హం. కిమ్స్ శర్మ కంటే ఎంతో పెద్ద వయసు కలిగిన వాడు. ఇక టాలీవుడ్ లో హీరోగా ముఖ్యమైన పాత్రలో నటించే హర్షవర్ధన్ రానేతో  కూడా ఎఫైర్ నడిపింది మీరు వివాహం చేసుకుంటారని అనుకున్నప్పటికీ అది కుదరలేదు. ఇక ఇప్పుడూ మళ్ళీ లియాండర్ ఫేస్ ను పెళ్లి చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. మరి అది జరుగుతుందా లేదా అన్నది ఎవరికీ తెలియని విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: