నడుమందాలను దస్తూ కవ్వించేలా యంగ్ బ్యూటీ.... శ్రీముఖి.....!!

murali krishna
బుల్లితెర బ్యూటీ, అందాల యాంకర్ శ్రీముఖి వరుస ఫొటోషూట్లతో నెట్టింట చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ తన ఫ్యాషన్ సెన్స్ చూపిస్తోంది.
అందాల విందులో అదరహో అనిపిస్తోంది.పటాస్'షోతో బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ శ్రీముఖి టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందాల యాంకర్ గా చలామణి అవుతున్న శ్రీముఖి సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
వరుసపెట్టి ఫొటోషూట్లు చేస్తున్న శ్రీముఖి ఆగ్లామర్ పిక్స్ ను నెటిజన్లతో ఇన్ స్టా ద్వారా పంచుకుంటోంది. సెక్సీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. గతంతో పోల్చితే గ్లామర్ విందులోనూ ఈబ్యూటీ ఏమాత్రం తగ్గడం లేదు.

ట్రెడిషనల్, ట్రెండీవేర్ లో ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. మతిపోయేలా ఫొజులిస్తూ స్టార్ హీరోయిన్లకే జలసీ పుట్టిస్తోంది. గ్లామర్ పరంగా కూడా అదరగొడుతోంది. ఏమాత్రం బెరుకు లేకుండా పరువాల విందు చేస్తోందీ బ్యూటీ. తాజాగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో శ్రీముఖి మరిన్ని గ్లామర్ పిక్స్ ను పంచుకుంది.
ఫుల్ లెంన్త్ స్లీవ్, లెహంగా లో దర్శనిమిచ్చింది. నడుము అందాలను దాస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఫొటోలకు పోజులిచ్చింది. అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే జ్యూవెల్లరీని ధరించి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మెరిసిపోతున్న అందాలతో పరువాల ప్రదర్శన చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన కేరీర్ కు సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటోంది. అలాగే వ్యక్తి గత విషయాలను కూడా పంచుకుంటూ వస్తోంది. ఈరోజు ప్రముఖ టీవీ ఛానెల్ లో నిర్వహించిన ఓ స్పెషల్ ఈవెంట్ ప్రారంభానికి శ్రీముఖి హాజరైంది. ఈ సందర్భంగా ఇలా ముుస్తాబైంది.
స్టార్ మా ఛానెల్ లో ఈరోజు ఉదయం 11 గంటలకు 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ఈవెంట్ ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా మరికొందరు సెలబ్రేటీలు కూడా హాజరయ్యారు. శ్రీముఖి మాత్రం అదిరిపోయే అవుట్ ఫిట్ లో అందరి చూపు తనపై పడేలా చేసింది.
ఖాళీ లేకుండా ఎప్పుడూ ఏదొక షోతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. 'పటాస్','కామెడీ స్టార్స్', 'స రి గ మ ప : ది సింగింగ్ సూపర్ స్టార్' వంటి షోలోతో ఆకట్టుకుంటోంది. మరోవైపు బుల్లితెరపై ప్రసారం అవుతున్న స్పెషల్ ఈవెంట్స్ లోనూ కనువిందు చేస్తోంది. ప్రస్తుతం 'డాన్స్ ఐకాన్'లో జడ్జీగా వ్యవహరిస్తోంది.మరోవైపు మెగా స్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్'
చిత్ర ప్రమోషన్స్ లోనూ పాల్గొంటోంది. స్పెషల్ జెట్ లో ఆకాశంలో తిరుగుతూ మెగాస్టార్ ను ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే శ్రీముఖి మెగాస్టార్ నటిస్తున్న 'భోళా శంకర్'లోనూ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: