'గాడ్ ఫాదర్' కు దూరంగా పవన్ కళ్యాణ్.. కారణం..?

Anilkumar
తాజాగా మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్‌ ఫాదర్‌ చిత్రం పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్‌ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి ఎవరు ముఖ్యఅతిథిగా వస్తారంటే ఆ జాబితాలో ఉన్న మొదటి పేరు పవన్‌ కల్యాణ్‌ .ఇక మెగాస్టార్‌ చిరంజీవి  నటిస్తోన్న గాడ్‌ ఫాదర్‌ విడుదలకు రెడీ అవుతోంది.అయితే  మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న సంగతి తెలిసిందే.ఇక  అక్టోబర్‌ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.అయితే  ఈ నేపథ్యంలో మేకర్స్‌ గాడ్‌ ఫాదర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్లాన్‌ చేస్తుండగా..

ఈ కార్యక్రమానికి ఎవరు ముఖ్యఅతిథిగా వస్తారంటే ఆ జాబితాలో ఉన్న మొదటి పేరు పవన్‌ కల్యాణ్‌ .ఇకపోతే ఈ హీరో కమ్‌ పొలిటికల్‌ లీడర్‌ ప్రస్తుతం జనసేన అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్‌ పెడుతున్నారు. అయితే ఇక  ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌గా పవన్‌ కల్యాణ్‌ అయితే పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని భావించిన మేకర్స్‌..ఈవెంట్‌కు రావాలని పవన్‌ను కోరాలని అనుకున్నారట.కాగా  పవన్‌ కల్యాణ్‌ విదేశీ పర్యటనకు వెళ్లడం వల్ల ప్రస్తుతం అందుబాటులో లేరని టాక్‌.ఇక అక్టోబర్‌ రెండో వారంలో పవన్‌ కల్యాణ్‌ ఇండియాకు తిరిగిరానున్నాడట.

మేకర్స్‌కు పవన్‌ను ఆహ్వానించే అవకాశం కూడా లేనట్టే. గాడ్‌ ఫాదర్‌లో కీ రోల్‌ పోషించిన సల్మాన్‌ తో రెండు ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ చేయించాలని, దీంతోపాటు దుబాయ్‌లో కూడా ఓ ఈవెంట్‌ జరిపించాలని చిరు సన్నాహాలు చేస్తున్నాడని ఇన్‌ సైడ్‌టాక్‌.అయితే మొత్తానికి పవన్‌ కల్యాణ్‌ టూర్‌ ప్లాన్‌ వేసుకుని పరోక్షంగా గాడ్‌ ఫాదర్‌కు దూరంగా ఉంటున్నారంటూ సినీ జనాలు ఇపుడు తెగ చర్చించుకుంటున్నారు. ఇక గాడ్‌ ఫాదర్‌కు విడుదలకు ముందే భారీ హైప్‌ రావాల్సి ఉండగా..అంతగా బజ్‌ క్రియేట్‌ చేయలేకపోతుందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే చిరంజీవి ఎలా బాక్సాఫీస్‌ను షేర్‌ చేస్తాడనేది మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: