మరోసారి షర్ట్ బటన్స్ విప్పేసి ఎద అందాలతో అరాచకం సృష్టిస్తున్న శ్రీముఖి..!!

Anilkumar
ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్  అనే కామెడీ షోతో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమె యాంకర్ రవితో కలిసి పటాస్ లో శ్రీముఖి తనదైన కామెడీ పంచారు.ఇదిలావుంటే ప్రస్తుతం శ్రీముఖి పలు బుల్లితెర కార్యక్రమాల్లో యాంకర్ గా ఉన్నారు. ఇక తన గ్లామర్ తో, కామెడీ పంచెస్ తో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. అంతెందుకు అలాగే హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.ఇకపోతే శ్రీముఖి హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ పేరుతో ఓ మూవీ తెరకెక్కింది.ఇక  ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో రాజా రవీంద్ర, భరణి, సింగర్ మను కీలక రోల్స్ చేశారు. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. 

అంతేకాదు అలాగే ఇత్స్ టైం టు పార్టీ మూవీలో శ్రీముఖి నటించారు.అయితే హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తూనే అందివచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తుంది. ఇక ఆమె క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికే శ్రీముఖి రెండు మూడు చిత్రాల్లో ఆ తరహా పాత్రలు చేశారు. కాగా నితిన్ మ్యాస్ట్రో మూవీలో విలన్ భార్య పాత్రలో శ్రీముఖి కనిపించడం విశేషం.ఇకపోతే నటిగా యాంకర్ గా మోడల్ గా శ్రీముఖి కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. అయితే ఈ అమ్మడు సంపాదన కూడా కోట్లలోనే.ఇక  దీంతో శ్రీముఖి తరచుగా విందులు, విహారాలలో పాల్గొంటూ ఉంటారు. అంతేకాదు మిత్రులతో నచ్చిన ప్రదేశానికి చెక్కేస్తూ ఉంటారు.ఇదిలావుండగా శ్రీముఖి స్కిన్ షో పెరిగిపోతుంది.

అయితే ఒక విధంగా చెప్పాలంటే ఆ విషయంలో ఆమె హద్దులు దాటేస్తుంది. ఇక శ్రీముఖి స్కిన్ షోకి బౌండరీలు బ్రేక్ అవుతుంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.అయితే తాజాగా శ్రీముఖి టైట్ జీన్స్, డిజైనర్ షర్ట్ ధరించారు. ఈమె లోదుస్తులు ధరించకుండా షర్ట్ బటన్స్ విప్పేసి క్లివేజ్ అందాలు ప్రదర్శించింది. అంతేకాదు శ్రీముఖి బోల్డ్ నెస్ చూసిన నెటిజెన్ మైండ్ బ్లాక్ అయ్యింది.ఇదిలావుంటే ఇక ఇటీవల తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో డాన్స్ ఐకాన్ టైటిల్ తో రియాలిటీ షో ప్రారంభమైంది. అయితే ఈ షో యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కావడంతో అక్కడ ఎలాంటి పరిమితులు లేవు. ఇక దీంతో దారుణమైన బట్టలో రెచ్చిపోతుంది ఈ కుర్ర భామ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: