మరో మూవీలో హీరోగా నటించిన వివి వినాయక్..?

Pulgam Srinivas
టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటు వంటి v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వి వి వినాయక్ ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ దర్శకుడు గా  వి వి వినాయక్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.  ఇలా దర్శకుడి గా తన కంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించు కున్న v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వి వి వినాయక్ ప్రధాన పాత్రలో నరసింహారావు దర్శకత్వంలో సీనయ్య అనే పేరుతో ఒక మూవీ ప్రారంభం అయిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ మూవీ కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మూవీ కోసం దర్శకుడు v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వి వి వినాయక్ స్లిమ్ లుక్ లోకి కూడా మారాడు.  అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ని కూడా ప్రారంభించింది. అలాగే ఈ మూవీ నుండి v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వి వి వినాయక్ కి సంబంధించిన పోస్టర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఆ పోస్టర్ కు ప్రేక్షకులకు నుండి మంచి ఆదరణ లభించింది. అయితే కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.

ఈ సినిమా ఆగిపోవడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెలుగు చత్రపతి మూవీ ని హిందీ లో  వి వి వినాయక్ రీమిక్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వి వి వినాయక్ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">వి వి వినాయక్ మరో కొత్త మూవీ లో హీరోగా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: