నందమూరి వారి ఇంటి పెళ్ళికి ఎన్టీఆర్ రాకపోవడానికి.... కారణం!!

murali krishna
నందమూరి వారి కుటుంబం చాలా పెద్దది.. అందుకే వారి కుటుంబంలో ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. నందమూరి వారి ఇంటి ఫంక్షన్ కి ఆ కుటుంబంలోని దాదాపు అందరూ కూడా హాజరవుతూ ఉంటారు.
కొన్ని ఫంక్షన్స్ కి ఎన్టీఆర్ హాజరు కాకపోవడం మనం చూడవచ్చు, తాజాగా నందమూరి వారి ఇంట్లో పెళ్లి జరిగింది. నందమూరి తారక రామారావు పెద్ద కొడుకు జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ వివాహం హైదరాబాదులో జరిగింది.కొన్ని ఫంక్షన్స్ కి ఎన్టీఆర్ హాజరు కాకపోవడం మనం చూడవచ్చు, తాజాగా నందమూరి వారి ఇంట్లో పెళ్లి జరిగింది. నందమూరి తారక రామారావు పెద్ద కొడుకు జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ వివాహం హైదరాబాదులో జరిగింది.
ఈ వివాహ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు, కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం కనిపించలేదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించారా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.
ఒకవేళ ముందే ఎన్టీఆర్ పెళ్లికి హాజరై కెమెరా కంట పడకుండా వెళ్లిపోయాడా అనేది కూడా తెలియడం లేదు. మొత్తానికి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ పెళ్లిలో ఎన్టీఆర్ హాజరయ్యాడా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఒకవేళ చైతన్య కృష్ణ పెళ్లికి ఎన్టీఆర్ ని ఆహ్వానించకుంటే ఇంకా కూడా నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నట్లుగానే భావించాలి. నందమూరి కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ ని చేరదీశాడు, కానీ ఇతర కుటుంబ సభ్యులు మాత్రం ఎన్టీఆర్ ని కలవనీయడం లేదా అనే అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి.
అయినా వారితో ఎన్టీఆర్ కలవాల్సిన అవసరం లేదని.. ఆయనకు తెలుగు రాష్ట్రాలే పెద్ద కుటుంబం అంటూ నందమూరి అభిమానులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: