తన అందాలతో మతి పోగొడుతున్న.... శ్రీముఖి...!!

murali krishna
అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణుప్రియ, శ్రీముఖి..
ఇలా యంగ్ యాంకర్స్ అంతా చిన్నితెరపై అందాలతో అట్రాక్ట్ చేస్తున్నారు. తమదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూనే గ్లామర్ వడ్డిస్తున్నారు. అలా బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతి కొంతమంది యాంకర్లలో శ్రీముఖి ఒకరు.
చిన్నితెర రాములమ్మగా సూపర్ పాపులర్ అయింది శ్రీముఖి. తనదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూ పలువురి మెప్పు పొందింది. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ దూసుకుపోతోంది ఈ యంగ్ లేడీ.
బుల్లితెర అల్లరి పిల్లగా తనదైన యాంకరింగ్ తో కుర్రకారు మనసు దోచుకున్న శ్రీముఖి.. సోషల్ మీడియాలో కూడా హవా నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను కూడా వేడెక్కిస్తోంది. ప్రతీ అప్ డేట్ కూడా అభిమానులతో పంచుకుంటోంది.
తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేసింది శ్రీముఖి. టాప్ అందాలతో మత్తెక్కించింది. తన హాట్‌ అందాలను ఆరబోసి మెస్మరైజ్ చేసింది. ఈ ఫొటోల్లో ఇన్నర్ అందాలు ఫోకస్ అవుతున్నాయి. ఇవి చూసి యూత్ ఫిదా అవుతున్నారు.
ఈ అందాల తార ఫొటోలను చూసి పిచ్చెక్కిపోతున్న నెటిజన్లు తెగ షేర్ చేసుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సో స్వీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
తన టాలెంట్ తో వచ్చిన ఫేమ్ ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ కూడా తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ తెలుగు 3 లో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి.. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై తెగ హంగామా చేస్తోంది. బుల్లితెర షోస్ తో పాటు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది.

జులాయి అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. నేను శైలజ, జెంటిల్‌మెన్, ప్రేమ ఇష్క్ కాదల్, బాబు బాగా బిజీ లాంటి సినిమాల్లో నటించింది ఈ రాములమ్మ…
ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా చేస్తోన్న శ్రీముఖి ఒక్కో షోకి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. పలు స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ బాగానే పైకం తీసుకుంటోందట ఈ ముద్దుగుమ్మ.
కేరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో తన లేలేత అందాలను ఆరబోయడంలో మాత్రం ఆబ్సెంట్ కావడం లేదు శ్రీముఖి. ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ కనువిందు చేస్తోంది ఈ యంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: