లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ లో ఎద అందాలతో నడుమ అందాలతో కుర్రకారును హీటెక్కిస్తున్న శ్రద్ధాదాస్..!

Pulgam Srinivas
హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్దు పంప్ శ్రీకాకుళం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ మొదటి మూవీ లోనే తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కోరకారు మనసు దోచుకుంది.
 

ఆ తర్వాత ఎన్నో మూవీ లలో నటించిన శ్రద్ధ దాస్ మూవీ లలో వీలు చిక్కునప్పుడల్లా తన హాట్ హాట్ అందాలను అరబోసి కుర్రకారుని ఫిదా చేసింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకున్న శ్రద్ధదాస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ హాట్ బ్యూటీ తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్ధాదాస్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
 

ఈ ఫోటో లలో శ్రద్ధదాస్ లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని అందుకు తగిన లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి ,  మెడలో ఒక లాకెట్ ను వేసుకొని తన ఎద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా మరియు తన ఫ్రంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధ దాస్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెటింటా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: