ఆ స్టార్ హీరో భార్య ఈ యంగ్ హీరోకి పెద్ద ఫ్యాన్ అనే విషయం మీకు తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఫలితం ఎలా ఉన్నా కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడుఇదిలావుంటే . ప్రస్తుతం ఈయన ఒక భారీ హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.ఇకపోతే 2018లో వచ్చిన 'ఛలో' తర్వాత ఇప్పటివరకు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య  ఆ స్థాయి హిట్టు లేదు. అయితే గతేడాది విడుదలైన 'వరుడు కావలెను', 'లక్ష్య' సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవడంతో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య  తీవ్రంగా నిరాశపడ్డాడు.ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రంపైనే ఉన్నాయి. కాగా అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. 

అయితే ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు విశేష స్పందన వచ్చింది. ఇకపోతే  నాగశౌర్యకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.అయితే  ముఖ్యంగా లేడీస్‌లో ఈయనకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఓ స్టార్ హీరో భార్య కూడా నాగశౌర్యకు పెద్ద ఫ్యాన్ అట.అయితే ఆ స్టార్ హీరో భార్య ఎవరా అని అనుకుంటున్నారా? తను ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి. ఇకపోతే నాగశౌర్యకు ప్రణతి పెద్ద ఫ్యాన్ అట. ప్రణతి కాలర్ ట్యూన్ కూడా టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య  కొత్త సినిమా వచ్చినప్పుడల్లా పెట్టుకుంటారట. 

అంతేకాకుండా  ఇక టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య , ప్రణతిని చెల్లి అని పిలుస్తుంటాడట.అయితే ఈ విషయాన్ని టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య స్వయంగా చెప్పాడు. ఇలా మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో భార్య.. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పెద్ద ఫ్యాన్ అంటే విశేషం అనే చెప్పాలి. ఇదిలా ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు.అయితే ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: