ఆ... కోరిక తీరని నయనతార... ఎంత ఆస్తి ఉన్న లాభం లేదు...!

murali krishna
కోలీవుడ్ సూపర్ స్టార్ లేడీ లెజెండ్ నయనతార.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరియర్ మొదట్లో అల్లాటప్పగా కనిపించిన నయనతార.. ఇప్పుడు ఈ పేరు చెప్తేనే స్టార్ హీరోలు కూడా వణికిపోతున్నారు .అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నయనతార .
అంతేకాదు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నయనతార అంటే బిగ్ బిగ్ స్టార్స్ కి కూడా చాలా ఇష్టం. ఆమె ప్రమోషన్స్ కి రాదు అన్న కోపం తప్పిస్తే మిగతా విషయాల్లో నయనతార క్వీన్ అంటూ పొగిడేసిన సందర్భాల్లో ఉన్నాయి.
కాగా రీసెంట్ గా తాను ప్రేమించిన కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న నయన్.. ప్రజెంట్ రెండు హనీమూన్లు కంప్లీట్ చేసుకుని మూడో హనీమూన్ కి సిద్ధంగా ఉంది. అయితే రీసెంట్గా తన భర్త కోసం స్పెషల్ కారును గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది . విగ్నేష్ శివన్ కి కార్లు అంటే చాలా ఇష్టం . బోలెదూ రకాల కార్లను కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాడట. ఈ క్రమంలోనే విగ్నేష్ కి నయన్ అదిరిపోయే కారును గిఫ్ట్ గా ప్రజెంట్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై నెటిజన్స్ మరోలా స్పందిస్తున్నారు.
"నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్న ఏం లాభం నయనతార.. నువ్వు అమ్మ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరి నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్న వేస్ట్ నే.. మొత్తం నువ్వు మీ వారు అనుభవించాల్సిందే.. ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకో.. కోట్ల ఆస్తి ఉన్నా సరే అమ్మ అని పిలిపించుకోలేకపోతే నీ బ్రతుకు వేస్ట్.. నయనతార జీవితంలో నువ్వు చేసిన తప్పులు చాలానే ఉన్నాయి. గతంలో ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేశావు ..ఇప్పటికైనా ప్రశాంతంగా బ్రతుకు ముందు ఓ బిడ్డకు తల్లి అవవు. ఆ తర్వాత నీ సినిమాలంటూ పట్టుకొని ఊగులాడుతువు. అంతేకాదు విగ్నేష్ శివన్ ను కూడా మధ్యలోఖి లాగుతూ కాస్త నీ భార్యను పట్టించుకోరా నాయన రోజు రోజుకి బరి తెగించేస్తుంది.. అంటూ చీప్ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేనా హనీమూన్లకు వెళ్తున్నారు కాని గుడ్ న్యూస్ చెప్పేది ఏమీలే" అంటూ వల్గర్ కామెంట్స్ తో సోషల్ మీడియాను రోత పుట్టిస్తున్నారు .దీంతో నయనతార పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: