టాలీవుడ్ కి మళ్ళీ బ్యాడ్ డేస్ మొదలయ్యాయా!!

P.Nishanth Kumar
సినిమాలు విజయాలు సాధిస్తేనే ఏ పరిశ్రమ అయినా లాభాలతో ముందుకు వెళ్తుంది.  ఆ విధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో ఇప్పటివరకు విడుదలైన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండగా ఇటీవల కాలంలో మళ్ళీ పాత రోజులను గుర్తుకు వస్తున్నాయి ఆ సినిమాలకు వస్తున్న ఫలితాలను చూస్తుంటే. ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలు విడుదలవుతాయి. అయితే వాటిలో కొన్ని సినిమాల యొక్క ఫలితాలు ముందే తెలిసిపోతాయి ఇంకొన్ని విడుదల తర్వాత తెలుస్తుంది. 

అలా వాటిలో ఒక్క సినిమా అయినా ప్రేక్షకులను అలరించకపోతే మళ్లీ భారీ నష్టాలు సరిచూసే అవకాశం లేకపోలే దు. ఏడాదికి 100 సినిమాలు విడుదలయితే కేవలం నాలుగైదు సినిమాలో మాత్రమే సూపర్ హిట్ అవుతున్న రోజులలో ఒక సినిమాతో సూపర్ హిట్ కొట్టాలి అంటే తప్పకుండా అన్ని రకాలుగా సదరు సినిమాకు కలిసి రావాలి. సినిమా బాగా కరకట్టించడం మాత్రమే కాదు గాని విడుదల సమయం కూడా కలిసి రావాలి లేదంటే కొన్నిసార్లు సినిమాలు విజయాలను అందుకున్న కూడా క లెక్షన్లు తేలవంగా ఉంటాయి.

 ఇటీవల చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ బాట పట్టిన టాలీవుడ్ చిత్రపరుస్తున్న ఇప్పుడు మళ్లీ గాడి తప్పుతుం ది పోయిన వా రం ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా ఏమాత్రం ప్రేక్షకులను ఆరాధించలేకపోయాయి మరి వచ్చేవారం రాబోయే సినిమాలైనా ప్రేక్షకులను ఆకట్టు కుంటాయా అనేది చూడాలి. వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు పలు బానే సినిమాలు విడుదల కాబోతున్నాయి తమిళ చిత్రాలు కూడా రాబోతున్నాయి ఈ నెలలో భారీ ఫ్యాన్ ఇండియా సినిమా అయినా పోన్నియన్ సెల్వన్ కూడా రాబోతుంది. మణిరత్నం దర్శకత్వం అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30న  ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు మంచి విజయాన్ని తెచ్చి పడుతుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: