మరోసారి ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టిన పూర్ణ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటన మరియు మంచి అందం కలిగిన ముద్దు గుమ్మ లలో పూర్ణ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తన కంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకుంది. అలాగే పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది.
 

ఇది ఇలా ప్రస్తుతం పూర్ణ డి డాన్స్ ప్రోగ్రాం కు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఇది ఇలా ఉంటే పూర్ణ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో ఆక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఎక్కువ శాతం పూర్ణ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా మరో సారి పూర్ణ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటో షూట్ ని నిర్వహించి , ఆ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా పూర్ణ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీ ని కట్టుకొని , రెడ్ కలర్ బ్లౌజ్ ను ధరించి మెడలో ఒక లాకెట్ ను వేసుకొని క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం నేటింట వైరల్ అవుతున్నాయి. ఇలా పూర్ణ ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లాస్ మరియు డీసెంట్ లుక్ లోపల ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఆ ఫోటోలతో  నెటింట వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: