'సీతారామం' సీక్వెల్ పై స్పందించిన దుల్కర్.. ఏమన్నాడంటే..?

Anilkumar
ఇటీవల విడుదలైన సినిమాల్లో కాసుల వర్షం కురిపించిన సినిమా సీతారామం.టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత ప్రేక్షకులను తాకిన అందమైన ప్రేమకావ్యం సీతారామం సినిమా. అయితే ఈ సినిమా చిన్న గా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇకపోతే డైరెక్టర్ హానురాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీ ప్రశంసలు అందుకుంది.ఇదిలావుంటే ఇక ఈ సినిమాలో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సినిమా  తెలుగు .. తమిళ్ ఆడియన్స్ మదిని తాకింది. 

అంతేకాకుండా ఇక  హిందీలోనూ ఈ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అయితే  ఇక సెప్టెంబర్ 9న ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది.అంతేకాదు  ఇందులోని పలు సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవల ముంబైలో సీతారామం సక్సె్స్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఇక ఈ క్రమంలోనే సీతారామం రీమేక్ లేదా సిక్వెల్ చూసే ఛాన్స్ ఉందా ? అని దుల్కర్ సల్మాన్‍ను ప్రశ్నించారు ఫ్యాన్స్.అయితే  దీంతో ఆసక్తికర సమాధానమిచ్చారు హీరో.సీతారామం సినిమా  రీమేక్‏లో ఎవరిని చూడాలనుకుంటున్నారు ? అని ప్రశ్నించగా..

ఈ సినిమా “ఒక క్లాసిక్ ప్రేక్షకులకు నిజంగా నచ్చుతుందని ఒక నటుడిగా నాకు తెలుసు.అంతేకాదు  సీతారామం అనేది ఒక ఇతిహాసం. ఈ సినిమా  ఓ క్లాసిక్ అవుతుందని ముందే మేము అనుకున్నాం. అయితే మా ప్రయత్నం ప్రేక్షకులను మెప్పిస్తుందా ? లేదా? అనేది మాకు తెలియదు. ఈ సినిమా కోసం మేము ఎంతో కష్టపడ్డాము. ఇక.ఈ సినిమా  పై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.అయితే  ఇది మళ్లీ మళ్లీ తీసే అని నేను అనుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చారు దుల్కర్ సల్మాన్.ఇకపోతే. 1960నాటి రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ లో రష్మిక మందన్నా, తరుణ్ భాస్కర్, సుమంత్ అక్కినేని, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, భూమిక చావ్లా కీలకపాత్రలలో నటించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: