కన్నీళ్లు పెట్టుకున్న హైపర్ ఆది.. ఎందుకో తెలుసా?

praveen
హైపర్ ఆది.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో ఒక సాదాసీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు ఎక్కడ వెనకాల నిలబడి ఎప్పుడు ఒక పంచ వేసే హైపర్ ఆది ఇక ఇప్పుడు బుల్లితెరపై తన హవా నడిపిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు జబర్దస్త్ లో టీం లీడర్ గా మారిన తర్వాత ప్రపంచంలో సునామీ సృష్టించాడు హైపర్ ఆది రైతులు సరికొత్త ట్రెండ్కు నాంది పలికాడు అని చెప్పాలి ఇప్పుడు  మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీఇలాంటి చివరలో కనిపిస్తూ ఉంటాడు.

 అంతేకాదు ఈటీవీ లో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలకు కూడా స్క్రిప్టు అందిస్తూ ఒకవైపు రైటర్ గా కూడా బిజీగా మారిపోయాడు హైపర్ ఆది అంతేకాదండోయ్ సినిమాలకు కూడా స్టోరీలు అందిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూ ఉంటాడు హైపర్ ఆది ఇతరులపై పంచులు వేస్తూ కామెడీ పంచుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే ఎప్పుడూ చలాకీగా ఉండే హైపర్ ఆదిఇటీవలే మాత్రం ఒక షోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు దీంతో ఇది చూసి అభిమానులు అందరూ షాక్ అయ్యారు.

 శ్రీదేవి డ్రామా కంపెనీలో జోడి నెంబర్ వన్ అనే ఒక ఈవెంట్ నిర్వహించారు ఇందులో భాగంగా ప్రతి ఒక కామెడీని కూడా తమ జోడీతో స్టేజ్ మీద సందడి చేశారు అని చెప్పారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలోని ఫాస్ట్ లైవ్ మనిషి ఒక గిఫ్ట్ అందుకున్నారు ఇందులో భాగంగానే హైపర్ ఆది పదో క్లాసులో తన ప్రియురాలికి రాసిన లెటర్ గిఫ్ట్ గా వచ్చింది అది చదివిన హైపర్ ఆది ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అని చెప్పాలి చలాకీగా ఉండే హైపర్ ఆది కన్నీళ్లు పెట్టుకోవడం మాత్రం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: