మూడు రోజుల్లో 'ఒకే ఒక జీవితం' మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!
నైజాం : 68 లక్షలు .
సీడెడ్ : 10 లక్షలు .
యూ ఏ : 15 లక్షలు .
ఈస్ట్ : 10 లక్షలు .
వెస్ట్ : 8 లక్షలు .
గుంటూర్ : 10 లక్షలు .
కృష్ణ : 10 లక్షలు .
నెల్లూర్ : 6 లక్షలు .
3 రోజులకు గాను ఒకే ఒక జీవితం మూవీ రెండు తెలుగు రాష్టలలో 1.37 కోట్ల షేర్ , 2.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక , తమిళ నాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 40 లక్షలు .
ఓవర్ సీస్ లో : 1.10 కోట్లు .
మూడు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఒక జీవితం మూవీ 4.72 కోట్ల షేర్ , 9.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఒకే ఒక జీవితం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను వసూల్ చేస్తుంది.