చిరంజీవి సినిమా ను తమన్ లైట్ తీసుకున్నాడా!!

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొందరలోనే ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న సినిమా గాడ్ ఫాదర్ మోహన్ రాజా దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్నాడు ఆ విధంగా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ సినిమా భారీ అంజనా రామ దసరా సందర్భంగా విడుదల కాబోతుంది అని చెప్పాలి.

అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదలైనా కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ సినిమా యొక్క పెరగకపోవడం కొంతమంది మెగా అభిమానులను ఎంతగానో కలవరపెరుస్తుంది మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమా వస్తుంది అంటే భారీ స్థాయిలో నెలకొని ఉండాలి అందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉండాలి కానీ ఈ సినిమాకు మాత్రం అలాంటి బేబీ జరగకపోవడం మెగా అభిమానులను రోజురోజుకు కలవరపరుస్తుంది అని చెప్పాలి. 

అయితే ఈ సినిమాకు క్రేజ్ అసలే రావటం లేదని మెగా అభిమానులు బాధపడుతుంటే ఈ సినిమా యొక్క సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ సినిమా పెద్దగా పట్టించుకోకపోవడం వారిని మరింత ఆగ్రహ పరుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైన సందర్భంలో దానికి తమన్ అందించే సంగీతం వేరే లెవెల్ లో ఉంటుందని అందరూ భావించారు కానీ అది పేదవాంగా ఉండడం సినిమాపై బస్సు తెచ్చే విధంగా ఉండకపోవడం వంటివి జరగడంతో ఈ సినిమాకు బస్సు క్రియేట్ అవ్వడం లేదనేది మెగా అభిమానులు ఆలోచిస్తున్నారు. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల జరగబోతూ ఉండటంతో దీనికి సంబంధించిన బ్యాగ్రౌండ్ సంగీతం ఆయన ఏ విధంగా అందిస్తారో అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఏర్పడ్డాయి మరి ఇప్పటినుంచి వచ్చే అప్డేట్ అయిన ప్రేక్షకులను అలరించి భారీ స్థాయిలో క్రేజ్ ను అందుకుంటాయా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: