బన్నీ కోసం అనుకున్న కథతో ఆ మెగా హీరో సినిమా చేస్తున్నాడా..?

Anilkumar
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో  కోసం రెడీ చేసిన కథను మరో హీరో చేయడం సర్వ సాధారణం..అయితే దర్శకుడు ఒక హీరో కోసం రాసుకున్న కథను కొన్ని కారణాల వల్ల వేరే హీరో  చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.అయితే తాజాగా అలానే ఓ స్టార్ హీరో కథ మరో హీరోకు వెళ్లిందని తెలుస్తోంది. ఇక ఆ హీరోలు ఎవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇటీవలే పుష్ప తో సాలిడ్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ కోసం రెడీ చేసిన కథ ఇప్పుడు రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళిందని తెలుస్తోంది.ఇదిలావుంటే ఇక అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 

ఇటీవల పుష్ప తో సాలిడ్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఉన్నాడు. అయితే  ఇక అల్లు అర్జున్ ఈ లతర్వాత బ్యాక్ టు బ్యాక్ లతో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇక పుష్ప కంటే ముందే బన్నీ ఓ ను కమిట్ అయిన విషయం తెలిసిందే.కాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ ఐకాన్ అనే చేయాల్సి ఉంది. ఈ సినిమాను  అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే కానీ పుష్ప  సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  బిజీ అవవడంతో బన్నీ పై ఫోకస్ పెట్టలేకపోయాడు.ఇకపోతే  కంప్లీట్ గా పుష్ప1, పుష్ప 2 పై దృష్టి పెట్టడంతో ఈ అటకెక్కిందని అంతా అనుకున్నారు.

అయితే  ఇక ఇప్పుడు ఇదే కథతో రామ్ చరణ్ తో చేయనున్నారట వేణు శ్రీరామ్.కాగా  బన్నీ తర్వాత ఇదే కథను హీరో రామ్ కు చెప్పాడం జరిగిందట. ఇక అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఆ తర్వాత రామ్ చరణ్ దగ్గరకు ఈ కథ వెళ్లడంతో ఆయనకు నచ్చి ఓకే చెప్పారట. ఇదిలావుంటే ప్రస్తుతం చరణ్,ఆర్ ఆర్ ఆర్ సినిమా అనంతరం వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. కాగా తాజాగా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా  చేస్తున్న విషయం తెలిసిందే.అంతేకాదు  అలాగే ఆ తర్వాత జెర్సీ దర్శకుడితో చేయనున్నాడు. అయితే ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయనున్నాడని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: