హాట్ స్కిన్ షో తో అదరగొడుతున్న శ్రద్ధాదాస్..!

Pulgam Srinivas
గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధ దాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ హీరో గా తెరకెక్కిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ గ్లామరస్ బ్యూటీ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన నటన తో  , అంతకు మించిన అందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ అనేక సార్లు తనకు సంబంధించిన అనేక హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అందులో భాగంగా శ్రద్ధ దాస్ పోస్ట్ చేసిన ఫోటోలు హాట్ ఫొటోస్ అనేక సార్లు సోషల్ మీడియా లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 

ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్ధ దాస్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో వెరీ హాట్ లుక్ లో యెల్లో కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని , రెడ్ కలర్ లో ఉన్న హై హీల్స్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధ దాస్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: