నడుము అందాలతో అలరిస్తున్న శ్రద్ధాదాస్..!

Pulgam Srinivas
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దు గుమ్మ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రద్ధా దాస్ ఇప్పటికే అనేక మూవీ లలో హీరోయిన్ గా మరియు ఇతర పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.
 

ఇది ఇలా ఉంటే శ్రద్ధా దాస్ ఇప్పటికే అనేక మూవీ లలో వీలు చిక్కినప్పుడల్లా తన హాట్ హాట్ అంద చందాలను ఆరబోస్తూ ఎంతో మంది కొర్ర కారు మనసు దోచుకుంది . ఇలా మూవీ లలో తన అంద చందాలను ప్రదర్శించడానికి ఏ మాత్రం వెన కడుగు వేయని ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఎప్పటి కప్పుడు శ్రద్ధా దాస్ తన హాట్ హాట్ అందాలను ఆరబోసేలా ఉండే ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ పోస్ట్ చేసిన అనేక ఫోటోలు అనేక సార్లు వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్రద్ధా దాస్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రద్ధా దాస్ తన ఇన్ స్టా లో  పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న డ్రెస్ ని వేసుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం శ్రద్ధా దాస్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: