'నాకు కోపం వస్తే ఎవ్వరిని లెక్క చేయను'.. వాళ్లకు శర్వానంద్ స్ట్రాంగ్ వార్నింగ్..?

Anilkumar
వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న  శర్వానంద్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అయితే తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో శర్వా దిట్ట.ఇకపోతే  బ్యాక్ టు బ్యాక్ లు ఫ్లాప్ అవుతున్నా శర్వానంద్ మాత్రం లు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.ఇదిలావుంటే ఇక మొదటి నుంచి శర్వానంద్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.అయితే  గత కొంత కాలంగా శర్వా నటించిన లు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాయి. ఇక శర్వా సాలిడ్ హిట్ అందుకొని చాలా కాలమే అయ్యింది.. కాగా అప్పుడప్పుడే మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు తో హిట్ అందుకున్న శర్వా..

 ఆ తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని తిరిగి అందుకోలేకపోయాడు.ఇక  మళ్లీ ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా.. ఈ క్రమంలోనే ఆడవాళ్లు మీకు జోహార్లు అనే తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక  ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తిరుమల కిషోర్ ఈ తెరకెక్కించారు.ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.ఇదిలా ఉంచితే తాజాగా శర్వా నటించిన 'ఒకే ఒక జీవితం' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక  ఈ ప్రమోషన్స్ లో భాగంగా శర్వానంద్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.  అయితే ఓ నిర్మాత తనను మోసం చేశారంటూ చెప్పుకొచ్చారు ఈ కుర్ర హీరో.కాగా “ఈ మధ్య ఓ నిర్మాత న గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అన్నాడు శర్వానంద్.

రెమ్యునరేష్ తగ్గించుకోనని, పొగరుగా మాట్లాడుతానని అతడు చెబుతున్నాడు. అయితే అసలు రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోవాలి.కాగా  నా మార్కెట్‌ను బట్టి నాకు రెమ్యునరేషన్ ఇస్తారు నిర్మాతలు. ఇక దాన్ని ఇంకా తగ్గించుకోవాలని చెబుతున్నాడు.కాగా  మనకు బోలెడంత డబ్బు ఉంది.. ఎందుకీ నీకు ఈ కష్టాలు అని నా తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పలేదు. అంతేకాదు  నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి అనే చెప్పి పెంచారు.అయితే  ఇప్పుడు ఎవరైతే నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడో అతను నన్ను మోసం చేశాడు. కాగా అతను నాకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టాడు.అయితే  అయినా ఆ నేను చేశాను. ఇక ఆ వల్ల ఆయనకు ఎంత లాభం వచ్చిందో నాకు బాగా తెలుసు.ఇకపోతే  నన్ను మోసం చేస్తే ఊరుకొని. అంతేకాదు నాకు తిక్కరేగిందంటే ఎవరినీ లెక్క చేయను'' అంటూ ఆవేశంగా చెప్పుకొచ్చారు శర్వానంద్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: