చీర కట్టులో మెరిసిపోతున్న పూర్ణ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దు గుమ్మ లలో పూర్ణ ఒకరు. పూర్ణ ఇప్పటికే ఎన్నో మూవీ లలో ఎన్నో మంచి మంచి పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో కూడా పూర్ణ నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి.
 

ఇది ఇలా ఉంటే పూర్ణ మూవీ లు , వెబ్ సిరీస్ లతో పాటు ఈ టీవీ లో ప్రసారం అవుతున్న డీ డాన్స్ షో కు జడ్జీగా కూడా వ్యవహరిస్తోంది. ఇలా మూవీ లతో , వెబ్ సిరీస్ లతో , టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపితున్న పూర్ణ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ శారీ కట్టుకొని డీసెంట్ మరియు క్లాస్ బుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 

ఈ ఫోటోలు చాలా రోజుల పాటు వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా పూర్ణ తనకు సంబంధించిన కొన్ని ఫోటో లను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా పూర్ణ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న సారీ ని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి , మెడలో ఒక లాకెట్ ను వేసుకొని కూర్చొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూర్ణ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: