అల్లరి నరేష్ కామెడీ సినిమా లు మానేస్తే బెటర్!!

P.Nishanth Kumar
అల్లరి నరేష్ హీరోగా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడనీ చెప్పాలి. ఎప్పుడైతే మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటించాడు అప్పటినుంచి ఆయన కెరియర్ పూర్తిగా మారిపోయింది అప్పటినుంచి కామెడీ సినిమాలను కాకుండా సీరియస్ సినిమాలో నటించిన మొదలు పెట్టాడు అలా చేసిన అంది సినిమా భారీ విజయాన్ని అందుకొని అల్లరి నరేష్ను మరొకసారి హీరోగా నిలదొక్కుకునేలా చేసింది.

 అంతకుముందు ఆయన చేసిన కామెడీ సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద గులాబ్ అవుతూ ఉండడంతో అల్లరి నరేష్ ఏ విధంగా కం బ్యాక్ చేస్తాడు అన్న సందేహం అయోమయం ఆయన అభిమానులలో నెలకొంది కామెడీ చిత్రాలకు ఏ విధమైన ఆదరణ దక్కకపోవడం ఆయన ఒక్కసారిగా డౌన్ అయిపోవడానికి గట్టి కారణం అయ్యింది ఆ విధంగా అలరి నరేష్ సీరియస్ సినిమాలను చేయడం మొదలుపెట్టి మళ్ళీ విజయాల బాట పట్టాడు ఇప్పుడు రెండు సీరియస్ చిత్రాలను చేయడానికి సిద్ధమవుతున్నాడు అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆయన ఒక కామెడీ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు 

అయితే మంచి మంచి సినిమాలు తో మంచిగా ముందుకు సాగిపోతున్న తన కెరియర్ను మళ్ళీ కామెడీ సినిమా చేసి ఎందుకు వెనక్కి లాక్కుంటున్నాడని ఆయన అభిమానులు చెబుతున్నారు ఇప్పుడు సీరియస్ చిత్రాలను చేస్తేనే అల్లరి నరేష్ ను చూస్తామని కామెడీ చిత్రాలలో అల్లరి నరేష్ చూడలేమని వారు వెల్లడిస్తున్నారు తొందరగా ఆ తరహా సినిమాల నుంచి బయటకు రావాలని వారు కోరుకుంటున్నారు మరి అల్లరి నరేష్ ఎందుకు ఆ కాంగ్రెస్ సినిమాను ఒప్పుకున్నాడు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరో గా మారేడుమిల్లి నియోజక వర్గం అనే సినిమా చేస్తున్నాడు. అది మాత్రమే కాకండా మరొక సినిమా కూడా చేస్తున్నాడు. ఈ చిత్రాలు ఏ స్థాయి లో విజయాలను అందుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: