గని సినిమా దెబ్బతో ఇబ్బందులు పడుతున్న వరుణ్ తేజ్..!!

Divya
కొన్ని చిత్రాలు కాన్ఫిడెంట్ ని పెంచుతూ ఉంటాయి ఎలాంటి కథ అయినా సరే ముందుకు వెళ్తాయని నమ్మకం ఏర్పరుస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఏ కథ విన్నా కూడా పలు అనుమానాలతో ముందుకు వెళ్లాలా వద్దా అనే సందేహంలో పడేస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఒక యంగ్ హీరోకి ఎదురవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలోకి వెళితే వరుణ్ తేజ్ ఎఫ్2 సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మాస్ మసాలా యాక్షన్ గా గద్దల కొండ గణేష్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించిన గని చిత్రం మాత్రం భారీ డిజాస్టర్ని చవి చేసింది. ఈ చిత్రం పలువురికి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.

సినిమా విడుదలైన తర్వాత రెండవ రోజు ఒక తప్పు చేశామని సోషల్ మీడియాలో ఒక లెటర్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ చిత్రం తర్వాత s3 సినిమా పర్వాలేదనిపించిన మంచి విజయాన్ని దక్కించుకుంది ఇక తదుపరి సినిమా విషయంలో మాత్రం కొంత డైలాగులు పడుతున్నట్లుగా ఈ హీరో తెలుస్తోంది ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కథ మంచిదేనా ఆయన డైలామాలో ఉన్నట్లుగా సమాచారం. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఒక ప్రాజెక్టు చేయడానికి సిద్ధమయ్యారు.

అఫీషియల్ గా ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ చేసిన ప్రాజెక్టు గురించి మాత్రం కొన్ని నెలలు కావస్తున్న వీటికి సంబంధించి ఎలాంటి కదలిక లేదని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు వెనుక అసలు ఏం జరుగుతోందా అని ఆరా తీస్తే ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది గని సినిమా ఫ్లాప్ తో డైలామాలు వరుణ్ తేజ్ ఉన్నట్లుగా సమాచారం అందుచేతనే ప్రవీణ్ సత్తార్ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక షూటింగ్ కోసం వీసాలు పర్మిషన్లు తీసుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమా చేయడానికి సమూహంగా లేనట్లుగా సమాచారం. ఇక డైరెక్టర్ ప్రవీణ్ సర్దార్ కూడా నాగార్జున నటిస్తున్న ది ఘోస్ట్ సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: