ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్న 'మాచర్ల నియోజకవర్గం' మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు ఆయన నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఇప్పటికే అనేక విజయవంతమైన మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నితిన్ తాజాగా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటించాడు.

ఈ మూవీ లో కృతి శెట్టి , క్యాథరీన్ హీరోయిన్ లుగా నటించగా , ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సముద్ర ఖని ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా  ,  మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ రేపు అనగా ఆగస్ట్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుంది తెలుసుకుందాం.


నైజాం :  235
 సీడెడ్ : 125
ఆంధ్ర :  300
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మాచర్ల నియోజకవర్గం మూవీ 660 థియేటర్ లలో విడుదల కాబోతుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో :  80
ఓవర్ సీస్ లో : 200 ప్లస్
ప్రపంచ వ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గం మూవీ : 940 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: