నిన్నటి నుండి 'ఓటిటి: ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చిన సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Pulgam Srinivas
ఆగస్ట్ 5 వ తేదీన 'ఓ టి టి' ప్లాట్ ఫామ్  లలో కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు విడుదల అయ్యాయి వాటి గురించి తెలుసుకుందాం. గోపీచంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా ఆగస్ట్ 5 వ తేదీ నుండి ఆహా మరియు నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మహా తమిళ్ ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రాష్ కోర్సు వెబ్ సిరీస్ అమెజాన్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తిరిటీన్ లివ్స్  అమెజాన్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. విక్టిమ్ సోనీ లివ్  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. డార్లింగ్స్ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ది సాండ్ మాన్ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.  అలో వేరే నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. లాక్ డౌన్ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

నైరోబ్బయ్ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. లెగో స్టార్ వార్స్ సమ్మర్ వెకేషన్ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ది రైస్ ఆఫ్ ది టీనేజ్ ముటెంట్ నింజా తృతలెస్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఆగస్ట్ 5 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: