అభిమానులకు భారీ షాక్ ఇచ్చిన రానా.. ఇక బ్రేక్ తీసుకుంటున్న అంటూ..?

Anilkumar
టాలీవుడ్ హీరో కమ్ విలన్ రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈయన తెలియంది వారంటూ ఉండరు. అయితే తండ్రి నిర్మాత గా ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో..కొడుకు కూడా నటన పరంగా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇకపోత ఇప్పటి వరకు రానా నటనకి వంజలు పెట్టిన వారు లేరు. ఇక హీరో అయినా, విలన్ అయినా, రౌడి అయినా, లవర్ అయినా..క్యారెక్టర్ ఏదైన రానా రంగలోకి దిగ్గితే వార్ వన్ సైడ్ అవ్వాల్సిందే. అయితే అలాంటి పర్ ఫామెన్స్లు ఇస్తారు..రానా దగ్గుబాటి.

ఇదిలావుంటే బాహుబలి సినిమాలో విలన్ గా రానా మెప్పించిన తీరు తరతరాలు అయిన మరువలేనిది. కాగా హీరో ప్రభాస్ కన్నా..డైరెక్టర్ రాజమౌళి కన్నా కూడా రానా నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. అయితే మరీ ముఖ్యంగా..అమరేంద్ర బాహుబలి పాత్ర కు తగ్గ రీతిలో భళ్లాల దేవుడిగా రానా నటించిన తీరు చాలా మంది ప్రముఖులకు నచ్చింది.ఇదిలావుంటే  మొన్న రిలీజ్ అయినా భీంలా నాయక్ సినిమా విషయంలోను అంతే.అయితే  పవన్ కల్యాణ్ కన్నా ఎక్కువుగా హైలెట్ అయ్యాడు రానా.ఇక  సినిమా సక్సెస్ కి సగం కారణం అయ్యాడు.

ఇదిలావుంటే ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన విరాట పర్వం సినిమా విషయంలోను అంతే. పోతే రానా నటన తీరు అందరిని మెప్పించింది. ఇక కమర్షీయల్ హిట్ కాలేదు కానీ..నటన పరంగా..మాత్రం రానా హిట్ కొట్టాడు. పోతే ఇప్పటికే రానా దర్శకుడు గుణశేఖర్‌తో 'హిరణ్య కశ్యప', దర్శకుడు మిలింద్‌ రావుతో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలి సిందే.  అంతేకాదు అలాగే 'కోడిరామ్మూర్తి' బయోపిక్, తేజ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.ఇదిలావుంటే ఇక అయితే ప్రజెంట్ రెండు సినిమాలతో బిజీ గా ఉన్న ఈ హీరో..అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడు.  కాగా ఇక పై సోషల్ మీడియాలో కనిపించను అంటూ బిగ్ బాంగ్ పేల్చారు.అయితే  ఇది శాస్వతంగా కాదులేండి..కేవలం చిన్న బ్రేక్ నే అని కూడా చెప్పుకొచ్చాడు. పోతే "పని జరుగుతూ ఉంది.అయితే  ఇక ఇప్పుడు సోషల్‌ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నా. కాగా సినిమాలతో కలుద్దాం. అంతేకాదు బిగ్గర్‌.. బెటర్‌.. స్ట్రాంగర్‌' అంటూ రానా తనదైన స్టైల్ లో ట్వీట్‌ చేసి అభిమానులకు షాకిచ్చాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: