చైతు పాన్ ఇండియా సినిమా పై ఆ ఫ్లాప్ ప్రభావం!!

P.Nishanth Kumar
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా భారీ పరాజయం కావడంతో ఒక్కసారిగా ఇప్పుడు ఆయనపై ఎంతో నెగెటివిటీ ఏర్పడింది అని చెప్పవచ్చు. కారణం ఏదైనా కూడా థాంక్యూ సినిమా ఆయన చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమా యొక్క ఫ్లాప్ ప్రభావం ఇప్పుడు ఆయన తదుపరి సినిమాలపై ఉంటుందని కూడా కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు అంతటి స్థాయిలో ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది మరి.

ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఓ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రంలో ఈ లాల్ సింగ చద్ద సినిమా లో చైతు బోడి బాలరాజు అనే ఓ కీలకపాత్రలో నటించాడు. తొలిసారి పాన్ ఇండియా సినిమా లో నటించి ప్రేక్షకులను అలవించబోతున్న నాగచైతన్యకు థాంక్యూ సినిమా ప్రభావం పడుతుంది అనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.  ఆస్కార్ అవార్డు సాధించిన హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ కు రీమేక్ చిత్రం అయినా ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య ఎంపిక అవడం నిజంగా ఎంతో గ్రేట్ అనే చెప్పాలి. ఇది ఆయన కెరియర్ కు ఎంతో ముఖ్యమైన సినిమా కావడం విశేషం.

అంతకుముందు ఆయన చేసిన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలదించిన నాగచైతన్య ఇప్పుడు ఈ థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకులను ఆలకించకపోవడం పెద్ద మైనస్ అయింది ఆ విధంగా ఆ ప్రభావం దాల్చిన చేద్దామని ఉంటుందా అనేది చూడాలి ఆగస్టు 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా నాగచైతన్య ఆ తర్వాత కూడా కొన్ని ఆసక్తికరమైన సినిమాలను చేస్తూ ఉండడం విశేషం. విక్రమ్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాష చిత్రాన్ని చేస్తున్న నాగచైతన్య పరిశ్రమ దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేస్తున్నాడు ఆ విధంగా ఎప్పుడు చేస్తున్న ఈ చిత్రాల ద్వారా ఆయన మళ్ళీ పాములకు రావాలని కోరుకుందాం ఇక అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన చేస్తున్న వెబ్ సిరీస్ దూత కూడా ప్రేక్షకులను ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ యొక్క షూటింగ్ సెలబ్రేగంగా జరుపుకుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: