స్లీవ్ లెస్ డ్రెస్ లో మెరిసిపోతున్న పూర్ణ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందం మరియు నటన కలబోసుకున్న హీరోయిన్ లలో ఒకరైన పూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూర్ణ ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి నటిగా తనను తాను ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకుంది.
 

మూవీ లలో కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఇతర పాత్రలలో కూడా నటిస్తూ వస్తున్న పూర్ణ ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. అలాగే ఈటీవీ లో ప్రసారం అవుతున్న డీ డాన్స్ షో కు కూడా పూర్ణ జడ్జి గా వ్యవహరించింది .  

ఇలా మూవీ లు ,  వెబ్ సిరీస్ లు , టీవీ షో లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పు డప్పుడు పూర్ణ తన సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా పూర్ణ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూర్ణ కు సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు సో గార్జియస్ ,  బ్యూటిఫుల్ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: