రామానాయుడు రెండో కోడలు బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో వెంకటేష్ కూడా ఒకరు. కుటుంబ కదా సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులను ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగ ఆకట్టుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు వెంకటేష్ 80 కి పైగా సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఇక చివరిగా F -3 సినిమాలో నటించారు. ఎప్పటికప్పుడు ట్రెండు తగ్గట్టుగానే మారిపోతూ నేటితరం ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు వెంకటేష్. ఇక ఈయన తండ్రి రామానాయుడు అన్న విషయం అందరికీ తెలిసిందే.

విక్టరీ వెంకటేష్ మొదటి నుంచి ఎన్నో హిట్ సినిమాలలో నటించారు. విదేశాల నుంచి వచ్చిన కూడా ఎమోషనల్ ఫ్యామిలీ, సినిమాలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా చేశారు. ఇండస్ట్రీలో హీరోల కుమారులకు మంచి ఫ్యూచర్ ఉంటుంది కానీ.. కానీ దర్శక ,నిర్మాతల వారసులకు సైతం తక్కువగానే పాపులారిటీ ఉంటుందని చెప్పవచ్చు కానీ.. వెంకటేష్ కి మాత్రం అలా జరగలేదు. నిర్మాత తనయుడుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు వెంకటేష్. అయితే వెంకటేష్ భార్య పిల్లలు మాత్రం ఇప్పటికే కూడా సోషల్ మీడియాలో అసలు కనిపించారు. వెంకటేష్ బ్యాగ్రౌండ్ మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసింది ఇక ఆయన భార్య నీరజారెడ్డి బ్యాగ్రౌండ్ మాత్రం ఎవరికి తెలియదు వాటి గురించి చూద్దాం.
నీరజారెడ్డి సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సుబ్బారెడ్డి ఈయన కూడా ఒక పెద్ద వ్యాపారస్తుడు ఈయనకు కూడా పలు సినిమా థియేటర్లు ఉండేవి.నీరజ మేనమామ ఎవరో కాదు మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.. ఇక నీరజారెడ్డి ఆస్తులు కూడా రూ. 250 కోట్ల రూపాయలు పైగ ఉన్నట్లు సమాచారం. ఇక ఈమె చదువు మొత్తం మదనపల్లి V.T కాలేజీలో పూర్తి చేసింది. 1989లో నీరజ వెంకటేశ్వర్ల వివాహం చాలా ఘనంగా జరిగింది. ప్రస్తుతం వెంకటేష్ పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: