బాలయ్యను చూసి... విజిల్స్ డాన్స్ వేస్తున్న బామ్మ వీడియో వైరల్..!!

Divya
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రాబోతున్న తన 107 వ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు ఈ సినిమా కూడా హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించడం జరుగుతోంది. అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ఆ తర్వాత ప్రాజెక్టు కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నది. బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పలు పోస్టర్స్ ఈ సినిమా పైన భారీ అంచనాన్ని పెంచేసాయి. ఇక బాలకృష్ణ ఇందులో ఒక స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇక రీసెంట్ గా ఫస్ట్ హంట్ పేరుతో విడుదలైన టీజర్ కూడా ప్రేక్షకులను మరింత ఆసక్తి పెంచేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం కర్నూలు పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. దీంతో మరొకసారి గోపీచంద్ మలినేని  కొండారెడ్డి బురుజు దగ్గర ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సన్నివేశంలో బాలయ్య ఒక యువకుడిగా ఖాకీ కలర్ షర్ట్ ధరించి కనిపిస్తాడు. ఇదంతా ఇలా ఉండగా కొండారెడ్డి బురుజు సమీపంలో బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న అభిమానులు సైతం ఎంతో మంది అక్కడికి చేరుకున్నారు.. ఇక అంతే కాకుండా జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదాలు కూడా చేయడం జరిగింది. నీకు ఒక భామ మాత్రం షూటింగ్ స్పాట్ దగ్గర విజిల్స్ తో ఎంతో హుషారుగా డాన్స్ చేస్తూ ఉన్న ఒక వీడియో ఇప్పుడు నెత్తిన వైరల్ గా మారుతోంది.. బాలయ్య అభిమానులు ఈ వీడియోని ప్రస్తుతం షేర్ చేసి వైరల్ గా చేశారు. ఇక ఈ సినిమాలో కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారు వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: