అనుష్క కి పెళ్లి కుదిరిందోచ్.. పెళ్లి కొడుకు ఎవరంటే..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క.అయితే  ఈ మధ్యకాలంలో అనుష్క ఏ సినిమాలలో నటించడం లేదు.  అనుష్క సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.  గత కొన్నారుగా ఆమె పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.పోతే  స్వీటీకి యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.ఇకపోతే అనుష్క ఒక కవళికలను పరిశీలించిన ఒక జ్యోతిష్యుడు ఆమె పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోదని తెలిపాడు. 

అయితే  ఆ జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం చూసుకుంటే సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదు అంటే బయట వ్యక్తి అని అర్థం. ఇక అంతేకాకుండా 2023 లోపు అనుష్క పెళ్లి చేసుకుంటుంది అని ఆ జ్యోతిష్యుడు జోష్యం చెప్పాడు. కాగా ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో స్వీటీ అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అనుష్కకి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.అయితే అదేమిటంటే..అనుష్క కి పెళ్లి కుదిరిందని, బెంగళూరుకు చెందిన ఒక పారిశ్రామిక వ్యాపారవేత్తని అనుష్క పెళ్లి చేసుకోబోతోంది అంటూ తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇదిలా వుండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త నిజమా? లేక ఇది కూడా ఒక రూమర్ మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది.అయితే ఇక  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సిని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ లలో అనుష్క సీనియర్ స్టార్ హీరోయిన్. ఇకపోతే ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి లక్షలాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది. ఇక చివరగా అనుష్క నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కాగా ఆ తర్వాత మరి సినిమాలో కూడా ఈమె నటించలేదు. అయితే స్వీటీతో సినిమాలు చేయడానికి పలువురు దర్శకని మాటలు ముందుకు వస్తున్న కూడా ఆమె మాత్రం సరైన క్లారిటీ ఇవ్వడం లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: