ఎద అందాలతో కుర్రకారును అలరిస్తుంటుంది జాన్వికపూర్..!

Pulgam Srinivas
శ్రీదేవి బోనికపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీదేవి బోనికపూర్ లో కూతురు గానే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ తాను నటించిన సినిమాలతో ఆ గుర్తింపును మరింతగా రెట్టింపు చేసుకుంది.
 

ఇప్పటికే జాన్వి కపూర్ బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించి ఆ మూవీ లతో ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఈ ముద్దుగుమ్మ ఏ టాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా గుడ్ లక్ జెర్రీ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది.
 

ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో జూలై 29 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస మూవీ లతో ఫుల్ బిజీ గా ఉన్నపటికీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా జాన్వీ కపూర్ తాజాగా కూడా తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో జాన్వీ కపూర్ గ్రీన్ కలర్ లో డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని , తన హాట్ హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: