తాజాగా నేషనల్ అవార్డ్స్ అందుకున్న సినిమాలు ఏ 'ఓటిటి' ఫ్లాట్ ఫామ్ లలో ఉన్నాయో తెలుసా..?

Pulgam Srinivas
తాజాగా కేంద్ర ప్రభుత్వం 68 వ జాతీయస్థాయి చలనచిత్ర పురస్కార విజేతలను ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో ఈ సంవత్సరం మన తెలుగు సినిమాలకు  కూడా కొన్ని సినిమాలకు జాతీయస్థాయి చలనచిత్ర పురస్కారాలు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ సారి సౌత్ సినిమా నుండి కూడా బాగానే అవార్డ్ లు వరించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా 68 వ జాతీయస్థాయి చలన చిత్ర పురస్కారాల లో ఎంపికైన సినిమాలు ప్రస్తుతం ఏ 'ఓ టీ టీ' ప్లాట్ ఫామ్ లలో  స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.
సూరరై పోట్రు : సూర్య హీరోగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా తెరకెక్కిన సూరరై పోట్రు సినిమా తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో  విడుదల అయ్యింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో విడుదలయింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ అవుతుంది.

 
నాట్యం : అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.
తనాజీ : అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.
సైనా : అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.
మాలిక్ : అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.
అయ్యప్పనున్ కొషియన్ : అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.
కలర్ ఫోటో : ఆహా 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.
శివరంజనీయన్ ఇన్నుమ్ శిల పెంగల్లుమ్ : సోనీ లివ్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.
అలా వైకుంఠపురంలో : నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.
మండేలా : నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.
కప్పేలా : నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.
తులసీదాస్ జూనియర్ : నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.
తలేదండా : జీ 5 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: