బ్లాక్ డ్రెస్ లో నడుమ అందాలతో అలరిస్తున్న పూర్ణ..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ పూర్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పూర్ణ ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించడం మాత్రమే కాకుండా, ఎన్నో ఇతర ముఖ్య పాత్రల్లో కూడా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలోనే పూర్ణ, బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఈ మూవీ లోని పూర్ణ పాత్ర కి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పూర్ణ 'త్రీ రోజెస్' అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇలా సినిమాల్లో హీరోయిన్ గా , ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ,పూర్ణ ,  వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులతో టచ్ లో ఉంటుంది.
 

అందులో భాగంగా అప్పుడప్పుడు పూర్ణ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా పూర్ణ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఇన్ స్టా లో పూర్ణ  పోస్ట్ చేసిన ఫోటోలలో  బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ హాట్ నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూర్ణ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ  వైరల్  అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: