కేవలం ఒక్క స్మైల్ తోనే గ్లామర్ హిట్ పెంచిన హీరోయిన్..!!

Divya

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీతి సింగ్ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగుపెట్టి.. బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ మధ్య ఈమె బ్యాడ్ లక్ చాలానే ఉన్నదని చెప్పవచ్చు. ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేసినా కూడా అవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రతిరోజు పెంచుకుంటూనే ఉన్నది. సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తూ ఉంటుంది.

ఇక తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతొంది. వర్షాకాలంలో కాస్త వేడి ని ఎంజాయ్ చేయాలనుకుంటున్న ఈ ముద్దుగుమ్మ కేవలం ఒక్క చిరునవ్వుతోని ప్రతి ఒక్కరికి హిట్  పుట్టించేలా అందంగా నవ్వుతోంది అంతేకాకుండా తన నడుము అందాలను కూడా ఈ ఫ్రేమ్ లో చాలా చక్కగా ప్రజెంటేషన్ చేస్తోందని చెప్పవచ్చు. రకుల్ ప్రీతిసింగ్ ఎలాంటి ఫోటో షూట్ చేసిన ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ ఫోటోతో మరొకసారి నిరూపించింది.
రకుల్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది రెండు తెలుగు సినిమాలు చేయగా.. చెక్ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించింది కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేదు.. కొండపొలం సినిమాలో చాలా గ్లామరస్ హీరోయిన్గా కనిపించిన కానీ ఈ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం కొన్ని సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది అలాగే తమిళంలో కూడా పలు సినిమాలలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒక సినిమాలతో త్వరలో సందడి చేయబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది. ఇక తన ప్రియుడు జాకీ భాగ్న తో ఈమె ప్రేమలో ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: