హాట్ స్కిన్ షో తో కుర్రకారును హీటెక్కిస్తున్న నభానటేష్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ నాభా నటేష్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక మంది మంచి క్రేజ్ ఉన్న హీరోల సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం నభా నటేష్, నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో మూవీ లో కథానాయికగా నటించింది. ఈ సినిమా థియేటర్ లలో కాకుండా నేరుగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది.  

ఈ సినిమా సినీ ప్రేమికుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం నభా నటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త వెనకబడిపోయింది. అలాగే కొంత కాలం క్రితం వరకు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉండే నభా నటేష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అంతా యాక్టివ్ గా ఉండటం లేదు.
 

ఇలా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో కాస్త తక్కువగా ఆక్టివ్ గా ఉంటున్న నబా నాటేష్ తాజాగా కొన్ని తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా నభా నటేష్ తన ఇన్ స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో నభా నటేష్ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న  స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని , తన హాట్ హాట్ థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నబా నాటేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: