నోరూరించే నూడిల్స్ ను తయారు చేసిన శ్రీరెడ్డి..వీడియో..

Satvika
శ్రీరెడ్డి ఈ మధ్య వంటలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తుంది..క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన నటి శ్రీ రెడ్డి. నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తుండటం.. ఎంతటి సెలబ్రెటీ అయినా వాళ్లపై ఘాటుగా వ్యాఖ్యలు చేయడం శ్రీ రెడ్డి స్టైల్..టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. అక్కడ శ్రీరెడ్డికి మంచి ఆధరణ లభిస్తుండటంతో యూట్యూబ్ చానల్స్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఫేమస్ అవుతోంది. అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా తన యూట్యూబ్ చానల్ ద్వరా.. ఫేస్ బుక్ లైవ్ ద్వారా అలరిస్తోంది. అలాగే టాలీవుడ్ నటీనటులపై విమర్శలు కొనసాగిస్తోంది.

తాజగా పొట్టి నిక్కర్ లో లైవ్ లోకి వచ్చి సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కర్మ ఎవరనీ వదిలిపెట్టదని మెగా ఫ్యామిలీపై మరోసారి ఆరోపణలు చేసింది.సినిమా అవకాశాలు లేకపోవడంతో తన యూట్యూబ్ చానల్ లో వంటల ప్రోగ్రామ్స్ చేస్తూ అందాల విందు కూడా వడ్డిస్తోంది. తాజాగా మామిడితోటలో మెత్తటి నూడుల్స్ వంటకంతో సందడి చేస్తోంది. మామిడి తోటలో చిలక కొట్టిన జామ కాయలు, పుల్లటి ఉసిరి కాయల గురించి చెప్పుకొచ్చింది. తోటలో నేలరాలని మామిడి పళ్లు ఏరుకుంటూ.. వయ్యారాలు ఒలకబోసింది. మీకూ కావాలా.. అన్నట్లు చూపించి మతిపోగొట్టింది.

ఇక ఆ తర్వాత బరువైన ఎద అందాలను చూపిస్తూ వంట చేయడానికి కట్టెలు పోగు చేసింది. ఇక అందరినీ పలకరిస్తూ ఇలాంటి వాతావరణం చూసినప్పుడు వొళ్లు పులకరించి పోతుందని చెప్పుకొచ్చింది. ఇక ఈసారి పల్లెటూరి రుచుల్లో పిల్లల కోసం హక్కా నూడుల్స్ చేసింది. భారీ అందాలను చూపిస్తూ మరి రచ్చ చేసింది..అమ్మడు వంట చూసి చాలా మంది ఫిధా అయ్యారు.ఇక పోతే వంట చేస్తూ అమ్మడు అందాలను తెగ ఆరబోసింది.క్యారెట్ కట్ చేస్తూ ఎవడైనా ఎక్ట్సాలు చేస్తే వాడికి కూడా ఇలాగే కట్ చేస్తా అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నరేస్ పవిత్ర లోకేష్ పై మరోసారి ఫైర్ అయింది. ఎంతమందితో జీవితాలతో ఆడుకుంటావని.. అలాగే డబ్బుని చూసి చాలా మంది వస్తారని చెప్పుకొచ్చింది..మొత్తానికి వంట వీడియో సోషల్ మీడీయాలో రచ్చ చేస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: