ఈ సంవత్సరం టాప్ మూవీ ఏంటో తెలుసా...?

murali krishna
కోట్లు పెట్టి సినిమా తీసిన కానీ ఆ మూవీ జనాలను ఎంటర్ టైన్ చేయలేకపోతే..ఆ డైరెక్టర్ తో సహా..ఫుల్ మూవీ టీం ఫెయిల్ అయ్యిన్నట్లే మరి.ఆ విషయాని మనం రాధేశ్యామ్ సినిమాతో మనం బాగా అర్ధం చేసుకోవచ్చు.


కోట్లు కుమ్మరించిన సినిమా భారీ నష్టాలు అయితే తెచ్చిపెట్టింది. ఇక అదే రీతిలో ఈ ఏడాది బాక్స్ ఆఫిస్ వద్ద కొన్ని భారీ సినిమాలు కూడా బొక్క బోర్లా పడ్డాయి. అందులో స్టార్ హీరోలు కూడా ఉన్నారట..  


కానీ, ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ మూవీ ఏది అంటే అందరు టక్కున చెప్పే సినిమా పేరు RRR. మరికొందరు KGF2. ఎందుకంటే సినిమాకి చాలా కోట్లు ఖర్చు చేసారు..బడా స్టార్స్ ని పెట్టి మరి తెరకెక్కించారు.. ప్రమోషన్స్ కూడా కళ్లు చెదిరేలా చేశారు..వసూళ్ళ పరంగా కూడా రెండు సినిమాలు 1000 కోట్లు మార్క్ దాటేసింది. దీంతో అందరు ఈ సినిమాలే టాప్ అని అనుకుంటున్నారు. కానీ, రీసెంట్ గా సినీ విశ్లేషకులు దిమ్మ తిరిగిపోయే న్యూస్ వినిపించారని సమాచారం.


మనం అనుకున్నట్లు ఈ ఏడాది టాప్ సినిమా rrr కాదు అలాగే kgf 2 కూడా కాదట..ఎటువంటి అంచనాలు లేకుండా స్లో గా స్టార్ట్ అయ్యి..సైలెంట్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. ఒక్క పుట్టు మచ్చ తోనే బోలెడు ప్రమోషన్స్ చేసిన 'DJ టిల్లు' సినిమా టాప్ అంటూ ట్రేడ్ పండితులు చెప్పుతున్నట్లు సమాచారం.. సిద్ధు జొన్నలగడ్డ హీరో గా నటించిన ఈ సినిమా ..కేవలం 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది..కానీ సాధించిన వసూళ్లు మాత్రం ఢబుల్ రేంజ్ లో ఉన్నాయని సమాచారం.. 30 కోట్ల గ్రాస్..17 కోట్ల షేర్ రాబట్టి సంచలన రికార్డ్ క్రియేట్ చేసిందట. ఇక rrr,KGF2 లకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో మన అందరికి తెలిసిందే. ఈ విధంగా dj టిల్లు టాప్ సినిమా అంటూ ట్రేడ్ పండితులు కూడా చెప్పుకొచ్చారు. దీంతో యాంటి రాజమౌళి బ్యాచ్..కావాలనే ఆయనని కించపరుస్తూ…కామెంట్స్ చేస్తున్నారట. #DJTILLUని ట్రెండింగ్ లో ఉంచుతున్నారట.ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు కంటే చిన్న సినిమాలే ప్రజలను ఎంతో బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: