ఏడు రోజుల కలెక్షన్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థానంలో నిలిచిన సర్కారు వారి పాట..!
ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 7 రోజుల బాక్సాఫీస్ రన్ కి గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 187.65 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.
బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసేసరికి 117.92 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.
అలా వైకుంఠపురంలో : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 7 రోజుల బాక్సాపీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 88.25 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.
సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా 7 రోజుల బాక్సాపీస్ రన్ ముగిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 84.82 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.
సైరా నరసింహారెడ్డి : చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా 7 రోజుల బాక్సాపీస్ వద్ద ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 84.49 కోట్ల షేర్ కలెక్షన్ వసూలు చేసింది.
సర్కారు వారి పాట సినిమా కంటే ముందు వరుసలో ఈ ఐదు సినిమాలు ఉన్నాయి.