అల్లూరి పాత్రలో మహేష్ బాబు నటించమంటే ఏమన్నరో తెలిపిన కృష్ణ..!!
హీరో కృష్ణ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే తన పనిగా భావించేవారు. ఏదైనా సినిమా ఫ్లాప్ అంటే కచ్చితంగా ఆ సినిమా నిర్మాత మాత్రం లేకుండా ఒప్పుకునేవారు. ఇక మహేష్ బాబు హీరో అయిన తర్వాత ఆయన ఈ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు కృష్ణ. మహేష్ బాబు సినిమా చూసి ఇంత వసూలు చేస్తుందని ఖచ్చితంగా లెక్కలు చెప్పేవారట అందువల్ల కృష్ణ గారు మీ అభిప్రాయం కోసం ఇప్పటికే ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.
తాజాగా సర్కారు వారి పాట చిత్రం థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా గురించి కృష్ణ గారిని అడగ్గా ఆయన స్పందిస్తూ ఈ సినిమా చూడగానే మహేష్ కి ఫోన్ చేశాను చాలా బాగా యాక్ట్ చేసావు.. దూకుడు పోకిరి కంటే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పానని అలాగే జరిగిందని తెలియజేశారు. మహేష్ బాబు ఫిట్నెస్ కోసం షూటింగ్ లేకపోతే జిమ్ము లోనే ఎక్కువగా ఉంటారట అందువల్ల ఇలా కనిపిస్తున్నారని కృష్ణ తెలిపారు. మహేష్ బాబు అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది వీటిపై ఏమంటారు అని కృష్ణా అని అడగగా.. కృష్ణ మాట్లాడుతూ వంద శాతం ఈ పాత్ర చేయడు. అని తేల్చి చెప్పేశారు.