రాబోయే మూడు నెలల లో అదరగొట్టే టాలీవుడ్ సినిమాలు..!!

P.Nishanth Kumar
జూన్ నెలలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కొన్ని ఆశక్తికర సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో కొన్ని పాన్ ఇండియా సినిమాలతో పాటు మరికొన్ని తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆసక్తి పరిచే సినిమాలు కూడా ఉన్నాయి. జూన్ నెలలో మొదట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మేజర్ సినిమా. అడివి శేష్ నటించిన ఈ చిత్రం తప్పకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకన్ని చిత్ర యూనిట్ లో వస్తుంది.

అంతేకాదు అదే నెలలో మరికొన్ని చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటిదాకా పెద్ద సినిమాలు పెద్ద హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు జోరు ను చూపించాయి. అందరినీ కనువిందు చేశాయి. వీటిలో కొన్ని సినిమాలు మంచి కలెక్షన్స్ అందుకోవా మరి కొన్ని ఫ్లాప్ అయ్యాయి. భారీగా నష్టపోయాయి. దాంతో ఇప్పుడు రాబోయే మూడు నెలలు మీడియం రేంజ్ సినిమాలు తమ సత్తా చాటుతున్నాయి. వాటిలో అంటే సుందరానికి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు జూన్ నెలలో ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాయి.

ఇక గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ రంగ వైభవంగా విరాటపర్వం థాంక్యు వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు జూలై నెల లో విడుద ల కావడాని కి సిద్ధమవుతున్నాయి. ఆగస్టులో మళ్ళీ పెద్ద హీరోల భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు నెలలు ఈ మీడియం రేంజ్ చిత్రాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తాయో చూడాలి. ఇప్పటికే మీడియం రేంజ్ సినిమా లు అన్నీ ఓటీ టీ విడుదల అన్నట్లుగా ఉ న్నాయి. వాటిని కాదని వస్తున్న ఈ సినిమా లు ఎలా ఉంటాయో మరీ.. ఇప్పుడు అందరు కూడా దియేటర్ లలో సినిమాలు విడుదల చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: