చీరకట్టులో... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో... బ్యాక్ అందాలతో కుర్రకారును వేడెక్కిస్తున్న మెహరీన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ మెహరీన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూవీ తో మెహరీన్ ఎంట్రీ ఇచ్చింది.  ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో మెహరీన్ నటనకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మెహరీన్ కు పర్వాలేదు అనే రేంజ్ సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో మెహరీన్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది.  

కొంతకాలం క్రితమే మెహరీన్ మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెహరీన్ ఎఫ్ 3 సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ మూవీ లో హీరోలుగా నటించారు. తమన్నా,  మెహరీన్ ఈ మూవీ లో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా మెహరీన్ నటించింది. ఈ సినిమా మే 27వ తేదీన విడుదల కాబోతుంది.  ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ మెహరీన్ సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. 

ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా మెహరీన్ కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.  ఈ పిక్స్ లో మెహరీన్ అదిరిపోయే లుక్ లో శారీ కట్టుకొని, అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి, తన బ్యాక్ అందాలు ప్రదర్శితమయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. మెహరీన్ కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు లుకింగ్ గార్జియస్ , బ్యూటిఫుల్,  ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: